Tuesday Tv Movies: April 14, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:28 PM
మంగళవారం వచ్చిందంటే టీవీ ముందు కూర్చుని మంచి సినిమాలతో రిలాక్స్ అయ్యే టైమ్.
మంగళవారం వచ్చిందంటే టీవీ ముందు కూర్చుని మంచి సినిమాలతో రిలాక్స్ అయ్యే టైమ్. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్… ఏ జానర్ కావాలన్నా ఛానళ్లలో వరుసగా మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రసారమయ్యే సినిమాల జాబితా చూసి, మీకు నచ్చిన మూవీని సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేయండి! 🎬📺
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ సప్తగిరి (DD Saptagiri)
ఉదయం 9 గంటలకు – అపెక్స్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – అపెక్స్ (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అంబేడ్కర్
రాత్రి 9.30 గంటలకు – సమాజంలో స్త్రీ (సుమన్)
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ప్రేమలో పావనీ కల్యాణ్
రాత్రి 12 గంటలకు – ప్రేమలో పావనీ కల్యాణ్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మగ మహారాజు
రాత్రి 10 గంటలకు – శుభ సంకల్పం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మనిషికో చరిత్ర
ఉదయం 10 గంటలకు – ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 1 గంటకు – చినరాయుడు
సాయంత్రం 4 గంటలకు – మాయలోడు
రాత్రి 7 గంటలకు – భైరవ ద్వీపం
మిడ్‌నైట్ 1 గంటకు – మనిషికో చరిత్ర
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఆది
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇజం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ప్రేమకు స్వాగతం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – కోడలు దిద్దిన కాపురం
ఉదయం 4.30 గంటలకు – రేస్
ఉదయం 7 గంటలకు – కొడుకు
ఉదయం 10 గంటలకు – మనసంతా నువ్వే
మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
సాయంత్రం 4 గంటలకు – బిగ్‌బాస్
రాత్రి 7 గంటలకు – వేట్టయాన్
రాత్రి 10 గంటలకు – తాంబూలాలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – చింతకాలయ రవి
ఉదయం 9 గంటలకు – సరిపోదా శనివారం
సాయంత్రం 4.30 గంటలకు – కూలీ నం1
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – యుగానికి ఒక్కడు
ఉదయం 7 గంటలకు – బ్రదర్స్
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
మిడ్‌నైట్ 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – సత్యం
ఉదయం 4 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు – డాకూ మహారాజ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – లోకా ఛాఫ్టర్1
సాయంత్రం 3 గంటలకు – ఓ బేబీ
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – సూ ఫ్రం సో
అర్థరాత్రి 12 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – దూల్‌పేట్
ఉదయం 5 గంటలకు – అంతం
ఉదయం 8 గంటలకు – పార్టీ
ఉదయం 11 గంటలకు – సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు – చుక్కల్లో చంద్రుడు
సాయంత్రం 5 గంటలకు – ఖుషి
రాత్రి 8 గంటలకు – ఝాన్షీ
రాత్రి 11 గంటలకు – పార్టీ