Wednesday Tv Movies: ఏప్రిల్ 08, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:11 PM

బుధవారం వచ్చేసింది… మిడ్‌వీక్‌లో రిలాక్స్ కావాలనుకుంటున్నవారికి టీవీ ఛానెల్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ చేశాయి.

Tv Movies

బుధవారం వచ్చేసింది… మిడ్‌వీక్‌లో రిలాక్స్ కావాలనుకుంటున్నవారికి టీవీ ఛానెల్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ చేశాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ నుంచి మాస్ యాక్షన్ సినిమాల వరకు, క్లాసిక్ హిట్స్ నుంచి తాజా బ్లాక్‌బస్టర్స్ వరకు విభిన్న జానర్లతో బుధవారం టీవీ స్క్రీన్ సందడి చేయనుంది. మరి ఈ రోజు ఏ ఛానెల్‌లో ఏ సినిమాలు వస్తున్నాయో చూసి, మీకు నచ్చిన మూవీని ఎంచుకుని ఎంజాయ్ చేయండి! 🎬📺 అయితే.. ఈరోజు (బుధ‌వారం) అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన చిత్రాలు అధికంగా ప్ర‌సారం కానున్నాయి.


బుధ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – న‌గ‌రం నిదుర‌పోతున్న వేళ కొంటె మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంట‌ల‌కు – కొంటె మొగుడు పెంకి పెళ్లాం

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 12 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – నేరం నాది కాదు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇల్లాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – చెంచుల‌క్ష్మి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లిపందిరి

సాయంత్రం 4 గంట‌లకు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 10 గంట‌ల‌కు – భ‌లే రాముడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఇల్లాలు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆర్య‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పెళ్లి చేసుకుందాం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జీన్స్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ఒకేమాట‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మాయ‌గాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – డిస్కో

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సున్నోడు

మధ్యాహ్నం 1 గంటకు – దుబాయ్ శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – సంబ‌రం

రాత్రి 7 గంట‌ల‌కు – దేశ‌ముదురు

రాత్రి 10 గంట‌ల‌కు – 118

Tv Movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పూజ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాథం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా పేరు సూర్య‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాథం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌థానాయ‌కుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా పేరు సూర్య‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రాబిన్ హుడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ‌చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఉగ్రం

రాత్రి 9 గంట‌ల‌కు – శివ పురం

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 1.30 గంట‌ల‌కు – బాస్ ఐ ల‌వ్ యూ

ఉద‌యం 3 గంట‌ల‌కు – అర్జున్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 4 గంట‌లకు – బ‌ల‌గం

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌న్నీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9 గంట‌ల‌కు – ప‌రుగు

మ‌ధ్య రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతీ

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు – ద‌డ‌

ఉద‌యం 11 గంట‌లకు – బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – న్యాయంకోసం

సాయంత్రం 5 గంట‌లకు – హ్యాపీ

రాత్రి 8 గంట‌లకు –90ML

రాత్రి 11 గంట‌ల‌కు – ద‌డ‌

Updated Date - Apr 07 , 2026 | 06:53 PM