Sunday Tv Movies: ఆదివారం, జూలై 26, తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 09:03 AM
ఆదివారం (జూలై 26) అంటే కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమాలు ఆస్వాదించే రోజు.
ఆదివారం (జూలై 26) అంటే కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని సినిమాలు ఆస్వాదించే రోజు. ఈసారి కూడా ప్రముఖ తెలుగు ఛానళ్లు సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి.
ఆదివారం, 26 జూలై.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు - () తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – హేమా హేమీలు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ఓ చినదాన
మధ్యాహ్నం 12 గంటలకు – భలే వాడివి బాసు
సాయంత్రం 6.30 గంటలకు – ముని
రాత్రి 10.30 గంటలకు – ఆనందం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కారు దిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు – పండగ
సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మేనల్లుడు
రాత్రి 7 గంటలకు – అనగనగా
మిడ్‌నైట్ 1 గంటకు – కారు దిద్దిన కాపురం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – తమ్ముడు
ఉదయం 9 గంటలకు – బీస్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – గంగ
మధ్యాహ్నం 3.30 గంటలకు – జయం
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.307 గంటలకు – మహానుబావుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అమ్మ రాజీనామా
సాయంత్రం 4.30 గంటలకు – లవ్ బర్డ్స్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – చాణక్య చంద్రగుప్త
ఉదయం 4.30 గంటలకు – శూలం
ఉదయం 7 గంటలకు – కొండవీటి దొంగ
ఉదయం 10 గంటలకు – కళావతి
మధ్యాహ్నం 1 గంటకు – అధిపతి
సాయంత్రం 4 గంటలకు – హార్ట్ ఎటాక్
రాత్రి 7 గంటలకు – నరసింహుడు
రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదనకామరాజు

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ
మధ్యాహ్నం 3 గంటలకు – ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు – రాకాస
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
మధ్యాహ్నం 12 గంటలకు –
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు –
రాత్రి 9 గంటలకు – మై డియర్ భూతం
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – మిస్టర్ ఎక్స్ (వరల్డ్ డిజిటలల్ ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు – రాజా సాబ్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – కెవ్వుకేక
ఉదయం 9 గంటలకు – శక్తి
మధ్యాహ్నం 12 గంటలకు – సూ ఫ్రమ్ సో
సాయంత్రం 3.30 గంటలకు – ఓ బేబీ
సాయంత్రం 6 గంటలకు – ఓం భీం భుష్
రాత్రి 10 గంటలకు – అఖండ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు –
ఉదయం 8 గంటలకు –
ఉదయం 11 గంటలకు –
మధ్యాహ్నం 2.30 గంటలకు –
సాయంత్రం 5 గంటలకు –
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు –