Sunday Tv Movies: April 19, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:44 AM
ఆదివారం.. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానెల్స్ వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.
ఆదివారం.. ఫ్యామిలీతో రిలాక్స్ అయ్యే రోజు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయడానికి టీవీ ఛానెల్స్ వరుసగా ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్లాసిక్స్ ఇలా అన్ని రకాల సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ ఆదివారం టీవీలో వచ్చే సినిమాల జాబితా మీ కోసం… 📺🍿
ఆదివారం.. టీవీ సినిమాలు జాబితా
📺 డీడీ సప్తగిరి (DD Saptagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – యమగోల
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – క
సాయంత్రం 6 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
రాత్రి 10.30 గంటలకు – క
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అంతా మనమంచికే
మధ్యాహ్నం 12 గంటలకు – గుండా
సాయంత్రం 6.30 గంటలకు – సింహాసనం
రాత్రి 10.30 గంటలకు – మ్యాడ్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – గౌరీ మహత్యం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆనందభైరవి
ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ
మధ్యాహ్నం 1 గంటకు – మహా నగరంలో మాయగాడు
సాయంత్రం 4 గంటలకు – బబుల్‌గమ్
రాత్రి 7 గంటలకు – చిన్నబ్బాయ్
మిడ్‌నైట్ 1 గంటకు – ఆనందభైరవి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6.30 గంటలకు – వేదం
ఉదయం 9 గంటలకు – జై సింహా
మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరివాడేలే
మధ్యాహ్నం 3.30 గంటలకు – జయం
సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – మాతృదేవోభవ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – అవే కళ్లు
ఉదయం 4.30 గంటలకు – రాముడు భీముడు
ఉదయం 7 గంటలకు – పూల రంగడు
ఉదయం 10 గంటలకు – నేను శైలజ
మధ్యాహ్నం 1 గంటకు – అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు – మహారథి
రాత్రి 7 గంటలకు – బాద్ షా
రాత్రి 10 గంటలకు – ఛాలెంజ్

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – బైరవం
ఉదయం 9 గంటలకు – బ్యూటీ
మధ్యాహ్నం 1 గంటకు – శివంభజే
మధ్యాహ్నం 3 గంటకు – భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు – డ్యూడ్
మిడ్‌నైట్ 12 గంటలకు – బ్యూటీ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – డిమాంటీ కాలనీ2
ఉదయం 7 గంటలకు – అమరావతి
ఉదయం 9 గంటలకు – ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – హలో
సాయంత్రం 6 గంటలకు – ఊరుపేరు భైరవకోన
రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా
మిడ్‌నైట్ 12 గంటలకు – అరవింద సమేత
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – వివేకం
ఉదయం 4 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 8 గంటలకు – బాహుబలి1
మధ్యాహ్నం 1 గంటకు – K-ర్యాంప్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 6 గంటలకు – సర్వం మాయ
రాత్రి 11.30 గంటలకు – ఆదికేశవ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా2
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – ఛత్రపతి
సాయంత్రం 3 గంటలకు – భీమ
సాయంత్రం 6 గంటలకు – ఓం భీమ్ భుష్
రాత్రి 9.30 గంటలకు – ధమాకా
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – పార్టీ
ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు – నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – అందరివాడు
రాత్రి 11 గంటలకు – నేనే అంబానీ