Sunday TV Movie: ఆదివారం.. తెలుగు టీవీ చ‌ల‌న‌చిత్రాలు

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:33 AM

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు చూస్తూ రిలాక్స్ అవ్వాలని చాలామంది అనుకుంటారు.

tv movies

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి మంచి సినిమాలు చూస్తూ రిలాక్స్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అందుకే తెలుగు టీవీ ఛానళ్లు ఈసారి ప్రేక్షకుల కోసం అదిరిపోయే సినిమాలను సిద్ధం చేశాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు స్పెషల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నాయి. మహేశ్‌బాబు హిట్‌ చిత్రాలతో పాటు మరికొన్ని సూపర్‌హిట్‌ తెలుగు సినిమాలు కూడా ఈ ఆదివారం బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి మీకు ఇష్టమైన సినిమా ఏ ఛానల్‌లో.. ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ లిస్ట్‌పై ఓ లుక్కేయండి.


ఆదివారం టీవీల‌లో.. తెలుగు సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అతిథి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సూర్య‌వంశం

రాత్రి 10.30 గంట‌ల‌కు – సూర్య‌వంశం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌తీ సుమ‌తి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొడుకుదిద్దిన కాపురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – సుమంగ‌ళి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ట‌క్క‌రిదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – వేట‌

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

రాత్రి 10 గంట‌ల‌కు – నిప్పు ర‌వ్వ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – కొడుకుదిద్దిన కాపురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు – ద‌శావ‌తారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టైల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – స‌ర్

సాయంత్రం 6 గంట‌ల‌కు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌హారాజ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భార‌తంలో అర్జ‌నుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అడ‌వి దివిటీలు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అవేక‌ళ్లు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నేస్త‌మా

ఉద‌యం 7 గంట‌ల‌కు – గోపి గోడ మీద పిల్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – నిజం

మధ్యాహ్నం 1 గంటకు – దేనికైనా రెడీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – వైశాలి

రాత్రి 7 గంట‌ల‌కు – అత‌డే ఒక సైన్యం

రాత్రి 10 గంట‌ల‌కు – తెలుగ‌బ్బాయి

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌ల్కి

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – కిష్కింద‌పురి

సాయంత్రం 6 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఒక‌రాజు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ఢాఖా

మధ్యాహ్నం 12 గంట‌లకు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – క్రాక్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – రాజాసాబ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – టిల్లు2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – దూకుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – అర్జున్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – పోతేపోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 11 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – న‌వ మ‌న్మ‌ధుడు

సాయంత్రం 5 గంట‌లకు – సామి2

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

Updated Date - Aug 08 , 2026 | 08:31 AM