Saturday TV Movie: శ‌నివారం.. తెలుగు టీవీ చ‌ల‌న‌చిత్రాలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:58 AM

శ‌నివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమాలు చూస్తూ వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తుంటారు.

tv movies

శ‌నివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమాలు చూస్తూ వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ శ‌నివారం తెలుగు టీవీ ఛానళ్లలో సందడి చేయనున్న సినిమాలేంటో ఓసారి చూద్దాం. ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకుందాం.


శ‌నివారం.. టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎస్కేప్ రూమ్‌ (Escape Room) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌హార‌థి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 10.30 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చాలా బాగుంది

రాత్రి 9.30 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రేమికుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీవినాయ‌క విజ‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేశ‌ద్రోహులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – శ్రీవినాయ‌క విజ‌యం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అప‌రిచితుడు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అవ‌తారం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ముంబ‌య్ ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – రాయుడు గారు నాయుడు గారు

ఉద‌యం 7 గంట‌ల‌కు – డిస్కో

ఉద‌యం 10 గంట‌ల‌కు – వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ‌తో రా

సాయంత్రం 4 గంట‌ల‌కు – నేనింతే

రాత్రి 7 గంట‌ల‌కు – రూల‌ర్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అనుమానాస్ప‌దం

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – త్రిపుర

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జాకా

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బెండు అప్పారావు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీమంతుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు –

ఉద‌యం 4 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొత్త లోక‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – భీమ

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కే ర్యాంప్

రాత్రి 8.30 గంట‌ల‌కు – స‌లార్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

ఉద‌యం 11 గంట‌లకు – గౌత‌మ్ ఎస్సెస్సీ

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఆహ‌

సాయంత్రం 5 గంట‌లకు – సీత‌రామ‌రాజు

రాత్రి 8 గంట‌లకు – ఖుషి

రాత్రి 11 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

Updated Date - Aug 07 , 2026 | 01:56 PM