Thursday Tv Movies: గురువారం.. టీవీ తెలుగు సినిమాలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:47 AM

బిజీ బిజీ జీవితంలో కాస్త రిలాక్స్ కావాలనుకునే ప్రేక్షకులకు టెలివిజన్ ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

tv movies

బిజీ బిజీ జీవితంలో కాస్త రిలాక్స్ కావాలనుకునే ప్రేక్షకులకు టెలివిజన్ ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేమకథా చిత్రాలతో గురువారం బుల్లితెర సందడిగా మారబోతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల నుంచి ప్రేక్షకులను అలరించిన క్లాసిక్ చిత్రాల వరకు పలు ఛానళ్లలో వరుసగా ప్రసారం కానున్నాయి. మరి ఈరోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూసేయండి.


గురువారం.. టెలివిజ‌న్ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హై హీట్‌ (High Heat ) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిరంజీవులు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఈ టీవీ మెగా మ‌హోత్స‌వం

రాత్రి 12 గంట‌ల‌కు – ఈ టీవీ మెగా మ‌హోత్స‌వం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – విచిత్ర కుటుంబం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మావిచిగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

రాత్రి 7 గంట‌ల‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

రాత్రి 10 గంట‌ల‌కు – అగ్ని గుండం

మిడ్‌నైట్ 1 గంట‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గంగ మంగ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – A B C D

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను శైల‌జ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ద‌రువు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – దునియా

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఫోర్ ఫ్రెండ్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీకారం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అల్ల‌రి పోలీస్

మధ్యాహ్నం 1 గంటకు – ఈడో ర‌కం ఆడో ర‌కం

సాయంత్రం 4 గంట‌ల‌కు – పైసా వ‌సూల్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌భ‌స‌

రాత్రి 10 గంట‌ల‌కు – ప్ర‌తినిధి 2

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చూడాల‌ని ఉంది

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవ దాస్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – శైల‌జా రెడ్డి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద‌మామ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేప‌ర్ బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లుపు

మధ్యాహ్నం 12 గంట‌లకు – కాంచ‌న 3

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఏజంట్ భైర‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్దార్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – సినిమా చూపిస్త మామ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – రౌడీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – గౌత‌మ్ S.S.C

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంతార‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పుణ్య దంపతులు

ఉద‌యం 5 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – పోలేపోని

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు – ఆత్మ‌

రాత్రి 11 గంట‌ల‌కు – షాక్‌

Updated Date - Aug 26 , 2026 | 12:29 PM