Friday Tv Movies: శుక్రవారం Aug21.. టీవీ ఛానళ్లలో తెలుగు సినిమాల జాబితా

ABN , Publish Date - Aug 20 , 2026 | 09:54 AM

శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలోనూ వినోదానికి కొదవ ఉండదు.

tv movies

శుక్రవారం.. టీవీ సినిమాలు

వీకెండ్‌ సందడి మొదలయ్యే శుక్రవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలోనూ వినోదానికి కొదవ ఉండదు. స్టార్‌ హీరోల సినిమాల నుంచి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాల వరకు పలు సినిమాలు బుల్లితెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి.


శుక్ర‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సెయింట్స్ అండ్ సిన్న‌ర్స్‌ (SAINTS & SINNERS) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శుక్ర‌వారం మ‌హాల‌క్ష్మి

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – దొంగ‌మొగుడు

రాత్రి 12 గంట‌ల‌కు – దొంగ‌మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అనుబంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌త మ‌హాత్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సింహాద్రి

సాయంత్రం 4 గంట‌ల‌కు – న్యాయం కావాలి

రాత్రి 7 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆర‌నిమంట‌లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – అనుబంధం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవుళ్లు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – వెంకీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దేవాల‌యం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పెళ్లిల్లోయ్ పెళ్లిళ్లు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జ‌స్టీస్ చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు –బొబ్బిలి పులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – పైసా

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రావ‌ణ‌మాసం

మధ్యాహ్నం 1 గంటకు – ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎక్స్‌ప్రెస్ రాజా

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా బుల్లోడు

రాత్రి 10 గంట‌ల‌కు – ట్రిప్

tv movies

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిన‌బాబు

మధ్యాహ్నం 12 గంట‌లకు – మార్గాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – గోట్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – మార్గాన్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బోనాల జాత‌ర (ఈవెంట్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – గురువాయూర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – జ‌య జాన‌కి నాయ‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 8.30 గంట‌ల‌కు – RRR

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 11 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

సాయంత్రం 5 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌లకు – యోగి

రాత్రి 11 గంట‌ల‌కు – న‌మో వెంక‌టేశ‌

Updated Date - Aug 20 , 2026 | 11:24 AM