Tuesday TV Movie: మంగళవారం.. తెలుగు టీవీ చలనచిత్రాలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:21 PM
మంగళవారం వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమా చూడాలనుకునే వారికి ఛానళ్లు పలు చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి.
మంగళవారం వచ్చేసింది.. ఇంట్లోనే ఉంటూ టీవీలో మంచి సినిమా చూడాలనుకునే వారికి ఛానళ్లు పలు చిత్రాలతో సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు విభిన్న జానర్‌ల సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈరోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసుకుందామా..
మంగళవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్లడ్ ఫర్ డస్ట్ ( Blood For Dust) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – అసలే పెళ్లయిన వాణ్ణి
రాత్రి 9.30 గంటలకు – అఆఇఈ
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – అడవిదొంగ
రాత్రి 12 గంటలకు – అడవిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – బ్రహ్మ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నా మొగుడు నాకే సొంతం
ఉదయం 10 గంటలకు – ఆడపులి
మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు
సాయంత్రం 4 గంటలకు – పులి
రాత్రి 7 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 10 గంటలకు – భార్గవ రాముడు
మిడ్‌నైట్ 1 గంటకు – నా మొగుడు నాకే సొంతం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – వెంకీమామ
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇజం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సుప్రభాతం
సాయంత్రం 4.30 గంటలకు – మిస్టర్ రాస్కెల్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – గడి నం 305లో దేవుడు
ఉదయం 4.30 గంటలకు – పోలీస్ భార్య
ఉదయం 7 గంటలకు – రాజుగాడు
ఉదయం 10 గంటలకు – కేడీ నం1 (శ్రీహరి)
మధ్యాహ్నం 1 గంటకు – నేటి గాంధీ
సాయంత్రం 4 గంటలకు – అంతఃపురం
రాత్రి 7 గంటలకు – పటాస్
రాత్రి 10 గంటలకు – అమ్మాయి బాగుంది

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – స్టాలిన్
సాయంత్రం5 గంటలకు – బాలు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ప్రేమలు
ఉదయం 7 గంటలకు – లై
ఉదయం 9 గంటలకు – సింగిల్
మధ్యాహ్నం 12 గంటలకు – లైలా
మధ్యాహ్నం 3 గంటలకు – మెకానిక్ రాఖీ
సాయంత్రం 6 గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – డోర
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – సినిమా చూపిస్తా మామ
ఉదయం 4 గంటలకు – సీమ టపాకాయ్
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కల్పన
ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 9 గంటలకు – ఎక్ట్సార్డీనరీ మ్యాన్
మధ్యాహ్నం 12 గంటలకు – అందరివాడు
సాయంత్రం 3 గంటలకు – వీఐపీ 2
సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు – ది వారియర్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అమ్మ చెప్పింది
ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – RX 100
రాత్రి 8 గంటలకు – త్రినేత్రం
రాత్రి 11 గంటలకు – భామనే సత్యభామనే