Thursday Tv Movies: ఏప్రిల్ 09, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:58 PM

గురువారం టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు వినోదం డబుల్ డోస్‌గా సిద్ధంగా ఉంది.

Tv Movies

గురువారం టీవీ ఛానళ్లలో సినిమా ప్రియులకు వినోదం డబుల్ డోస్‌గా సిద్ధంగా ఉంది. కుటుంబ కథలు, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని రకాల సినిమాలతో ఛానళ్లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి. రోజంతా బోర్ కొట్టకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాయి. మరి ఈరోజు మీ ఫేవరెట్ సినిమా ఏది అనేది చూసేయండి! 📺🎬


గురువారం టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కొంటె మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

రాత్రి 12 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – మొగుడు గారు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అంకురం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆడ‌పెత్త‌నం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బొబ్బిలి సింహం

సాయంత్రం 4 గంట‌లకు – ప్రేమ ప‌ల్ల‌కి

రాత్రి 7 గంట‌ల‌కు – బాల భార‌తం

మిడ్‌నైట్ 1 గంట‌కు – అంకురం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఢీ

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ప‌వ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – య‌మ జాత‌కుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – శ్రీ రామ‌ర‌క్ష‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రాణం

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌చ్చాడు గెలిచాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఒక్క క్ష‌ణం

మధ్యాహ్నం 1 గంటకు – ఎలా చెప్ప‌ను

సాయంత్రం 4 గంట‌ల‌కు – బామ్మ మాట బంగారు బాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌మ‌ణి

రాత్రి 10 గంట‌ల‌కు – డీ మాంటీ కాల‌నీ

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – జ‌యం మ‌న‌దేరా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పండ‌గ‌చేస్కో

ఉద‌యం 7 గంట‌ల‌కు – నాన్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల జ‌మిందార్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అంతంపురం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – టాక్సీవాలా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – క‌ణం

సాయంత్రం 6 గంట‌ల‌కు – కార్తికేయ‌2

రాత్రి 9 గంట‌ల‌కు – రామ‌య్య వ‌స్తావ‌య్యా

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 1.30 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదిరింది

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 4 గంట‌లకు – మ‌ట్టీ కుస్తీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – బిచ్చ‌గాడు2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా రాణి

సాయంత్రం 3 గంట‌ల‌కు – RX 100

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆదుర్స్‌

మ‌ధ్య రాత్రి 12 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

ఉద‌యం 11 గంట‌లకు – షిరిడీ సాయి

మధ్యాహ్నం 2 గంట‌లకు – ద్రోణాచార్య‌

సాయంత్రం 5 గంట‌లకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 8 గంట‌లకు – ఆవారా

రాత్రి 11 గంట‌ల‌కు – ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

Updated Date - Apr 08 , 2026 | 01:08 PM