Friday Tv Movies: Apr 24, శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:32 PM
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీవీలో ఏఏ సినిమాలు వస్తున్నాయో ఒకసారి చూసేయండి!
శుక్రవారం వచ్చేసింది… వారం చివరి హాలీడే మూడ్ స్టార్ట్ అయిపోయింది! థియేటర్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే కూర్చొని ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే, టీవీ ఛానెళ్లు మీ కోసం బంపర్ సినిమాల లైన్‌అప్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని జానర్లలో సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి ఈ రోజు టీవీలో ఏఏ సినిమాలు వస్తున్నాయో ఒకసారి చూసేయండి! 🎬📺
శుక్రవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ROGUE " (హాలీవుడ్ డబ్ తెలుగు మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – మాయదారి మోసగాడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – టక్కరిదొంగ
రాత్రి 12 గంటలకు – టక్కరిదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 10 గంటలకు – ఆమె
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పెళ్లి చేసి చూడు
ఉదయం 10 గంటలకు – జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు – జగదేక వీరుని కథ
మిడ్‌నైట్ 1 గంటకు – పెళ్లి చేసి చూడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పందెంకోడి2
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భక్త ప్రహ్లాద
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నేరము శిక్ష
ఉదయం 4.30 గంటలకు – సముద్రం
ఉదయం 7 గంటలకు – సొంతం
ఉదయం 10 గంటలకు – చిరుజల్లు
మధ్యాహ్నం 1 గంటకు – వెంకీమామ
సాయంత్రం 4 గంటలకు – క్రిమినల్
రాత్రి 7 గంటలకు – బంగారు బుల్లోడు
రాత్రి 10 గంటలకు – సింధూర పువ్వు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ప్రేమించుకుందాం రా
ఉదయం 9 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4.30 గంటలకు – అహా నా పెళ్లంట
మిడ్‌నైట్ 12 గంటలకు – ఆట

📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సర్దార్
ఉదయం 7 గంటలకు – లక్ష్మి
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – భగీరధ
మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు – కిష్కిందపురి
రాత్రి 9 గంటలకు – ముత్తు
మిడ్‌నైట్ 12 గంటలకు – భగీరథ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – రెమో
ఉదయం 4 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
సాయంత్రం 4 గంటలకు – రఘువరన్ బీటెక్
రాత్రి 11.30 గంటలకు – నా సామిరంగా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అహా
ఉదయం 7 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – ఎజెంట్ విక్రమ్
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
సాయంత్రం 3.30 గంటలకు – ధమాకా
సాయంత్రం 6 గంటలకు – డ్రాగన్
రాత్రి 9.30 గంటలకు – ఛత్రపతి
అర్థరాత్రి 12 గంటలకు – ఒక్కడే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మార్కెట్‌లో ప్రజాస్వామ్యం
ఉదయం 5 గంటలకు – అసుర
ఉదయం 8 గంటలకు – గజేంద్రుడు
ఉదయం 11 గంటలకు – అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు – S P పరశురాం
సాయంత్రం 5 గంటలకు – ఈగ
రాత్రి 8 గంటలకు – ఓ బేబీ
రాత్రి 11.30 గంటలకు – గజేంద్రుడు