Thursday Tv Movies: ఏప్రిల్ 23, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 10:15 AM

ఈ రోజు టీవీలో ప్రసారం కానున్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి గురువారం టీవీ సినిమాల జాబితా ఏంటో చూసేద్దాం.

Tv Movies

గురువారం సాయంత్రం వచ్చేసరికి ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారా? థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా మీ టీవీ స్క్రీన్‌పైనే పలు జానర్లకు చెందిన సినిమాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ నుంచి కామెడీ వరకు, ఫ్యామిలీ ఎమోషన్స్ నుంచి థ్రిల్లర్‌ల వరకు ఈ రోజు టీవీలో ప్రసారం కానున్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి గురువారం టీవీ సినిమాల జాబితా ఏంటో చూసేద్దాం… 🎬📺


గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (హాలీవుడ్ డ‌బ్ తెలుగు మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – స‌ర‌దా రాముడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – దొంగ మొగుడు

రాత్రి 12 గంట‌ల‌కు – దొంగ మొగుడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నీకోసం

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌లరామ కృష్ణులు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమించు పెళ్లాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సు మాంగ‌ళ్యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌లకు – అల్ల‌రి పిల్ల‌

రాత్రి 7 గంట‌ల‌కు – బాల‌మిత్రులు క‌థ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమించు పెళ్లాడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కిత‌కిత‌లు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – డాన్ శీను

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గూఢాచారి 1

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ప్రేమించి చూడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సింహం పులి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏజెంట్ సాయి ఆత్రేయ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – హ‌రే రామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – మృగ‌రాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సూర్యం

రాత్రి 7 గంట‌ల‌కు – పొగ‌రు

రాత్రి 10 గంట‌ల‌కు – అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రెడీ

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ప్రేమించుకుందాం రా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆర‌ణ్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స‌ర్థార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కాంచ‌న‌3

రాత్రి 9 గంట‌ల‌కు – జ‌య‌సూర్య‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బ్యూటీ

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు

ఉద‌యం 9 గంట‌ల‌కు – టెడ్డీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – రెమో

రాత్రి 11.30 గంట‌ల‌కు – టెడ్డీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – చిన్నా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – K.G.F1

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9.30 గంట‌ల‌కు – జాక్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఒక్క‌డే

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – నేనేరా ఆది

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 8 గంట‌లకు – Mumbai Indians vs. Chennai Super Kings-TATA IPL

రాత్రి 11.30 గంట‌ల‌కు – మెకానిక్ అల్లుడు

Updated Date - Apr 22 , 2026 | 10:51 AM