ఘనంగా నటుడు సతీష్ జై కుమార్తె నైనా పుట్టినరోజు వేడుక
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:46 PM
'అంతకు మించి' చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి శరణ్ దంపతుల కుమార్తె నైరా మొదటి పుట్టినరోజు వేడుక హైదరాబాద్ రాక్ హైట్స్ లో వైభవంగా జరిగింది.
'అంతకు మించి' చిత్రం పేం సతీష్ జై (Satish Jai), డాక్టర్ మైత్రి శరణ్ (maithri Saran) దంపతుల కుమార్తె నైరా మొదటి పుట్టినరోజు వేడుక హైదరాబాద్ రాక్ హైట్స్ లో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సునీల్ చలమలశెట్టి, కన్నారావు, సంగీత దర్శకులు మణిశర్మ, నిర్మాత దాము, డైరెక్టర్ కృష్ణ చైతన్య,రఘు కుంచె, దర్శకుడు రమేష్ వర్మ, జెమిని సురేష్, ఆర్టిస్ట్ మధు నందన్, శ్రవణ్, నిర్మాత రాజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.