Sunday Tv Movies: మార్చి 29, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 01:11 PM

వీకెండ్ స్పెషల్‌గా ప్రముఖ తెలుగు ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.

Tv Movies

ఈ ఆదివారం (మార్చి 29) బుల్లితెరపై ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ అయింది. వీకెండ్ స్పెషల్‌గా ప్రముఖ తెలుగు ఛానళ్లలో సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఛానళ్లు సిద్ధమయ్యాయి. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే వారికి ఈ రోజు టీవీ షెడ్యూల్ బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో చూసి మీ ఫేవరెట్ మూవీ మిస్ కాకండి!


ఆదివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఒక్క‌డు

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాన‌కీ ప‌రిణ‌యం (ఈవెంట్‌)

రాత్రి 7 గంట‌ల‌కు – మ్యాడ్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణము

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

మధ్యాహ్నం 12 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – కొడుకు దిద్దిన కాపురం

రాత్రి 10.30 గంట‌ల‌కు – దొంగ మొగుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాకీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – అక్కాచెల్లెల్లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పిన్ని

సాయంత్రం 4 గంట‌లకు – మంత్రిగారి వియ్యంకుడు

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ కృష్ణార్జున విజ‌యం

మిడ్‌నైట్ 1 గంట‌కు – జాకీ

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం3 గంట‌ల‌కు – ఏక‌వీర‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – నాంది

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివ రామ‌రాజు

మధ్యాహ్నం 12 గంటల‌కు – విజిల్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ఊపిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – గుంటూరు కారం

రాత్రి 9.30గంట‌ల‌కు – దేవుడు చేసిన మ‌న‌సులు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ప్రియ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – బోస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – మారో

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఓరి దేవుడా

మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖిలాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – సీమ‌సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – షాడో

tv.jpg

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆరంజ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ్రేట్ ఇండియా కిచెన్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఫిలింఫేర్ అవార్డ్స్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 2.30గంట‌లకు – తండేల్‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – ఆంధ్రా కింగ్ తాలుఖా

రాత్రి 10.30 గంట‌ల‌కు – పంచాక్ష‌రి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో బ్ర‌తుకే సో బెట‌రు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆర్య‌న్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – 777 ఛార్లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఘ‌ర్ష‌ణ‌

రాత్రి 9 గంట‌ల‌కు – రేఖా చిత్రం

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – 24

ఉద‌యం 5 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – కుభేర‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సంతాన ప్రాప్తిర‌స్తు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ప్రేమంటే

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు –

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – సార్ మేడ‌మ్‌,

మధ్యాహ్నం 12 గంట‌లకు – చంద్రముఖి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – కేజీఎఫ్‌3

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప‌రుగు

రాత్రి 10 గంట‌ల‌కు – సింగం3

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – చంద్రముఖి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 8 గంట‌ల‌కు – కేరింత‌

ఉద‌యం 11 గంట‌లకు – న‌వ మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు – య‌మ‌దొంగ‌

రాత్రి 8 గంట‌లకు – అర్జున్‌

రాత్రి 11 గంట‌ల‌కు – కేరింత‌, భామ‌నే స‌త్య‌భామ‌నే

Updated Date - Mar 28 , 2026 | 01:14 PM