Oscars 2026 LIVE: బ్రేకింగ్.. ఆస్కార్ 2026 విజేతలు వీరే
ABN , Publish Date - Mar 16 , 2026 | 06:11 AM
ప్రతిష్టాత్మక 98వ అస్కార్ (Oscars) అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రతిష్టాత్మక 98వ అస్కార్ (Oscars) అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. 2025 ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సినిమాలకు గాను ఉత్తమ నటులు, టెక్నీషియన్లకు ఎంపిక చేసి అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఆ జాబితా ఈ క్రింద చూడండి. అయితే.. ఈ అవార్డులలో టైటానిక్ హీరో లియోనార్డో నటించిన వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్, ర్యాన్ కూగ్లర్ డైరెక్ట్ చేసిన సిన్నర్స్ చిత్రాలకు అవార్డుల పంట పండింది.
Oscars 2026.. Academy Awards Winners Full List ఆస్కార్ 2026.. విజేతలు వీరే
Best Supporting Actress = Amy Madigan (WEAPONS)
Best Supporting Actor = Sean Penn (ONE BATTLE AFTER ANOTHER)
Best Costume Design = Kate Hawley, (Frankenstein)
Best Original Score = Ludwig Göransson (SINNERS)
Best Makeup & Hairstyling = Frankenstein
Best Live-Action Short Film =THE SINGERS, TWO PEOPLE EXCHANGING SALIVA
Best Animated Short Film = The Girl Who Cried Pearls
Best Adapted Screenplay = ONE BATTLE AFTER ANOTHER
Best Original Screenplay = Ryan Coogler (Sinners)
Best Original Song
Best Documentary Feature Film = MR NOBODY AGAINST PUTIN
Best Documentary Short Film= ALL THE EMPTY ROOMS
Best International Feature Film
Best Animated Feature Film = Kpop Demon Hunters
Best Casting= Cassandra Kulukundis, One Battle After Another
Best Film Editing
Best Sound = F1
Best Visual Effects = AVATAR: FIRE AND ASH
Best Production Design = Frankenstein
Best Cinematography
Best Actor
Best Actress
Best Director
Best Picture