అనకాపల్లిలో.. మానస వారణాసి, శ్రీదేవి సంద‌డి

ABN , Publish Date - Apr 06 , 2026 | 08:54 PM

తెలుగు క‌థానాయిక‌లు మానస వారణాసి, శ్రీదేవి సోమ‌వారం అన‌కాల‌ప‌ల్లిలో సంద‌డి చేశారు.

Manasa Varanasi

తెలుగు క‌థానాయిక‌లు మానస వారణాసి, శ్రీదేవి సోమ‌వారం అన‌కాల‌ప‌ల్లిలో సంద‌డి చేశారు. నూత‌నంగా ఏర్పాటు చేసిన శుభ‌ప్ర‌దం షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ ముఖ్య అతిథులుగా హాజర‌య్యారు. నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడం ‘శుభప్రదం’ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 09:40 PM