Pati Patni Aur Woh dho: కామిడీ ఎంటెర్టైనర్ గా ‘పతి పత్నీ ఔర్ వో దో’ ట్రైలర్
ABN, Publish Date - May 03 , 2026 | 05:08 PM
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) హీరోగా నటించిన చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో దో’ (
ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) హీరోగా నటించిన చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో దో’ (PATI PATNI AUR WOH DO).రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఏ సినిమాలో సారా అలీఖాన్, వామికా గబ్బీ, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు. ముదస్సర్ అజీజ్ దర్శకుడు. ఈ నెల మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి..
Updated at - May 03 , 2026 | 05:08 PM