War 2: ‘వార్ 2’ ఫ్లాప్‌పై అయాన్ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:06 PM

వార్ 2’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయామని IFFI వేదికగా వెల్లడించారు.

Updated Date - Nov 23 , 2026 | 11:06 PM