Zootopia 2: జూటోపియా2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN, Publish Date - May 20 , 2025 | 10:10 PM

ప్ర‌పంచ యానిమేటెడ్‌ సినీ ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు మ‌రో యానిమేస‌న్ సినిమా రెడీ అవుతోంది.

ప్ర‌పంచ యానిమేష‌న్ సినీ ల‌వ‌ర్స్‌ను అల‌రించేందుకు మ‌రో యానిమేటెడ్‌ సినిమా రెడీ అవుతోంది. 2016లో వ‌చ్చిన జూటోపియా యానిమేటెడ్‌ బడ్డీ కాప్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన జూటోపియా2 (Zootopia 2) అఫీసియ‌ల్ టీజ‌ర్ ట్రైల‌ర్‌ను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్ మంగ‌ళవారం రాత్రి విడుద‌ల చేసింది. జారెడ్ బుష్, బైరాన్ హోవార్డ్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం న‌వంబ‌ర్‌26న ప్ర‌పంచ వ్యాప్త‌గా థ‌యేట‌ర్ల‌లోకి రానుంది.

Updated at - May 20 , 2025 | 10:14 PM