Aankhon Ki Gustaakhiyan: 12th ఫెయిల్ హీరో.. ఆంఖోంకి గుస్తాఖియాన్ టీజర్
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:50 PM
12th ఫెయిల్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే కథానాయకుడిగా వస్తోన్న నూతన చిత్రం ఆంఖోంకి గుస్తాఖియాన్
12th ఫెయిల్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే (Vikrant Massey) కథానాయకుడిగా వస్తోన్న నూతన చిత్రం ఆంఖోంకి గుస్తాఖియాన్ (Aankhon Ki Gustaakhiyan). ప్రముఖ నటుడు అనీల్ కపూర్ సోదరుడు, నటుడు సంజయ్ కపూర్ కూతురు శాన్యా కపూర్ (Shanaya Kapoor) హీరోయిన్‌గా పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. సంతోషింగ్ (Santosh Singh) దర్శకత్వం వహించాడు. జూలై11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తూ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన్లు తెలుస్తోంది.