Ravi Basrur: రవి బస్రూర్‌ దర్శకత్వంలో ‘వీర చంద్రహాస’ టీజర్‌

ABN, Publish Date - May 03 , 2025 | 10:52 PM

‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ చిత్రాలకు సంగీతం అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీర చంద్రహాస’ (Veera Chandrahasa). యక్షగానం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో శిథిల్‌ శెట్టి, నాగశ్రీ ప్రధాన పాత్రధారులు. శివరాజ్‌కుమార్‌ అతిథి పాత్ర పోషించారు. కన్నడలో విడుదలైన ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు టీజర్‌ (Veera Chandrahasa Telugu Teaser)ను విడుదల చేశారు.

Updated at - May 03 , 2025 | 10:52 PM