Nayanam Trailer: సర్వేంద్రియానం నయనం ప్రమాదం
ABN, Publish Date - Dec 09 , 2025 | 12:57 PM
వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, రేఖ నిరోష కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'నయనం' . స్వాతి ప్రకాహ్స్ మంత్రి ప్రగడ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి, రజని తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్ ను మీరు చూసేయండి
Updated at - Dec 09 , 2025 | 12:57 PM