Freedom Teaser: అందరిని నరకంలో పడేయడానికి..
ABN, Publish Date - Jun 02 , 2025 | 06:57 PM
శశికుమార్ (Sasikumar), లిజోమోల్ జోస్ (Lijomol Jose) ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఫ్రీడమ్’ (Freedom). వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్యశివ దర్శకుడు. ప్రచారంలో భాగంగా టీజర్‌ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఈ సినిమా జులై 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated at - Jun 02 , 2025 | 06:57 PM