Gamblers Trailer: ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ .. లుక్కేయండి

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:06 PM

సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’ (Gamblers). ప్రశాంతి చారులింగ కథానాయిక. చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.

Updated at - Jun 01 , 2025 | 03:06 PM