Champion Glimpse: ఛాంపియన్‌ గ్లింప్స్‌పై లుక్కేయండి..

ABN, Publish Date - Mar 13 , 2025 | 02:01 PM

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ (Roshan) హీరోగా ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఛాంపియన్‌’ (Champion). స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గురువారం రోషన్‌ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. రోషన్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్  నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. 

Updated at - Mar 13 , 2025 | 02:01 PM