Kantara Chapter 1: ‘రావే ఇక ప్రియ భామిని’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 19 , 2025 | 02:06 PM
రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘రావే ఇక ప్రియ భామిని’ ప్రేక్షకుల్ని విపరీతముగా అలరించింది. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియో ఆదివారం విడుదల చేశారు మేకర్స్. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, చిన్మయి ఆలపించారు. అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూర్చారు. ఈ ఫుల్ సాంగ్ ను మీరు చూసేయండి
Updated at - Oct 19 , 2025 | 02:06 PM