Thammudu Making: తమ్ముడు మేకింగ్‌ వీడియో.. ఓ లుక్ వేయండి

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:20 PM

హీరో నితిన్‌  హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో  రూపొందిన సినిమా ‘తమ్ముడు’ (Thammudu). సప్తమీ గౌడ (Sapthami Gowda) హీరోయిన్‌. లయ, వర్ష బొల్లమ్మ   కీలక పాత్రలు పోషించారు. జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది  ఈ సినిమా.  తాజాగా ఈ చిత్రం  మేకింగ్‌ వీడియో (Thammudu Making Video)ను విడుదల చేశారు మేకర్స్.  ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ దృశ్యాలు ఇందులో ఉన్నాయి 

Updated at - Jul 03 , 2025 | 05:21 PM