Kubera song: మాది మాది మాదే ఈ శోకమంతా..  పాట  వచ్చేసింది 

ABN, Publish Date - Jun 30 , 2025 | 09:37 PM

నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్న కీలక పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం 'కుబేర'.  గత వారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో చక్కని వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రంలో 'మాది మాది మాదే ఈ శోకమంతా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటకు నంద కిశోర్‌ సాహిత్యం అందించారు. 

Updated at - Jul 03 , 2025 | 12:09 PM