Little Hearts Teaser : ‘నాట్‌ టచింగ్‌.. ఓన్లీ హార్ట్ టచింగ్‌’

ABN, Publish Date - Aug 19 , 2025 | 10:31 PM

‘నాట్‌ టచింగ్‌.. ఓన్లీ హార్ట్ టచింగ్‌’  అంటున్నారు యువ నటీనటులు  మౌలి, శివానీ నాగారం. ఈ జంట  కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’ (Little Hearts). కోచింగ్‌ సెంటర్ల నేపథ్యంలోఈ  సినిమా సాగనుంది. సాయి మార్తాండ్‌ దర్శకుడు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌  ప్రొడక్షన్స్ నిర్మాణంలో  రూపొందుతోంది.  చిత్రీకరణ  పూర్తయింది.  సెప్టెంబరు 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం టీజర్‌ ను విడుదల చేశారు.  వినోదాత్మకంగా సాగే ఈ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 

Updated at - Aug 19 , 2025 | 10:42 PM