Thug Life: ‘థగ్‌లైఫ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..

ABN, Publish Date - May 17 , 2025 | 07:38 PM

కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన  చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. పాన్ ఇండియా స్థాయిలో జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలైంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో 36 సంవత్సరాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష కథానాయిక.  జోజు జార్జ్‌తో పాటు హీరో గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. 

Updated at - May 17 , 2025 | 07:56 PM