K Raghavendra Rao: జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అవకాశం ఉందా...
ABN, Publish Date - May 06 , 2025 | 10:59 PM
జగదేకవీరుడు అతిలోక సుందరి కథ ఎలా తయారైంది.. మెగాస్టార్, అశ్వినిదత్ ఎలా ప్లాన్ చేశారు.. రెండుసినిమాల ఫ్లాప్‌ల తర్వాత దర్శకేంద్రుడికి అవకాశం.. నిర్మాత రిస్క్ చేశారా.. 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్.. సీక్వెల్ చేసే అవకాశం ఉందా? దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందన ఏంటి?
Updated at - May 06 , 2025 | 10:59 PM