Game Changer Trailer: ‘గేమ్ చేంజర్’ ట్రైలర్

ABN, Publish Date - Jan 02 , 2025 | 06:00 PM

తాజాగా ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్‌ని దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా.. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు.

Updated at - Jan 02 , 2025 | 06:03 PM