Srinu Vaitla: స్టార్స్‌తో వైట్లకు ఎందుకు కలిసి రాలేదు..
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:18 PM
ఢీ కథ ఎలా తయారైంది.. ఢీ సినిమా శ్రీనువైట్లకు ఎందుకంత ప్రత్యేకం.. చిత్రీకరణ సమయంలో ఎదురైన సమస్యలేంటి? శ్రీ హరి పాత్ర ఎలా క్రియేట్ అయింది.. స్టార్స్‌తో వైట్లకు ఎందుకు కలిసి రాలేదు? ఢీ సీక్వెల్ గురించి ఏం చెప్పారు.. ఢీ’ రీ రిలీజ్ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పుకొచ్చిన విశేషాలు.. మీకోసం...
Updated at - Jun 04 , 2025 | 10:26 PM