Udaya Bhanu And Satya Raj: భానులాంటి బాణం రాజకీయం కూడా చేయగలదు
ABN, Publish Date - Aug 18 , 2025 | 02:09 AM
ఉదయభాను, సత్యరాజ్ కీలక పాత్రధారులుగా వశిష్ట ఎన్ సింహా, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 22న విడుదల ఈచిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సత్యరాజ్, ఉదయ భాను 'ఏబీఎన్ చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చారు.
Updated at - Aug 18 , 2025 | 02:11 AM