Akkineni Venkat: ఏయన్నార్, దాసరి మధ్య వివాదం.. వెంకట్ ఏమన్నారంటే
ABN, Publish Date - Aug 18 , 2025 | 01:50 AM
ఏయన్నార్ పెద్దకుమారుడు అక్కినేని వెంకట్ అన్నపూర్ణ స్టూడియో తదితర వ్యవహారాలు వెనకుండి చూసుకోవడమే తప్ప కెమెరా ముందు ఎప్పుడూ కనిపించరు. చాలా అరుదుగా మీడియా ముందు కనిపించే ఆయన 'ఏబీఎన్ చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం, దాని మనుగడ, నాగార్జున్ మేకప్‌కు వేయడం, అక్కినేని, దాసరి మధ్య వివాదం వంటి ఆసక్తి విషయాలు చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి.
Updated at - Aug 18 , 2025 | 11:56 AM