Kishkindhapuri - Teaser: హారర్ థ్రిల్లర్‌గా ‘కిష్కింధపురి' టీజర్
ABN, Publish Date - Aug 15 , 2025 | 05:46 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల్ని మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ జంట నటించిన సినిమా ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఈ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 12న విడుదల కానుంది. ఆగష్టు 15 సందర్భంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.మీరు ఒక లుక్ వేయండి.
Updated at - Aug 15 , 2025 | 05:46 PM