Mufti Police: అర్జున్‌ ‘మఫ్టీ పోలీస్‌’ టీజర్

ABN, Publish Date - Sep 19 , 2025 | 06:22 PM

అర్జున్‌ (Arjun), ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మఫ్టీ పోలీస్‌’ (Mufti Police). దినేశ్‌ లక్ష్మణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

Updated at - Sep 19 , 2025 | 06:22 PM