Raid 2: ఆసక్తికరంగా ‘రైడ్‌ 2’ ఓటీటీ ట్రైలర్‌..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ABN, Publish Date - Jun 24 , 2025 | 09:22 PM

అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రైడ్‌ 2 (Raid 2). ‘రైడ్‌’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. రాజ్‌కుమార్‌ గుప్త దర్శకుడు. మేలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఓటీటీలో (Netflix)లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ‘రైడ్‌ 2’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - Jun 24 , 2025 | 09:22 PM