Agent Guy 001: ‘ఏజెంట్ గై 001’ తెలుగు ట్రైలర్
ABN, Publish Date - Jan 11 , 2025 | 09:52 PM
హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘ఏజెంట్ గై 001’ ట్రైలర్ ట్రైలర్ వచ్చేసింది. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు పి శ్రీనివాస గౌడ్ అందిస్తున్నారు.
డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మించిన చిత్రం హాలీవుడ్ యాక్షన్ అండ్ అడ్వంచర్ చిత్రం ‘ఏజెంట్ గై 001’. బాల్టాజర్ ప్లాటో, డేవిడ్ ఆండర్సన్ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించగా డెన్నిస్ ఆండర్సన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు పి శ్రీనివాస గౌడ్ తీసుకొస్తుండగా.. పి హేమంత్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Also Read-Mega Vs Allu: ఎన్నిసార్లు కొట్టినా చావని పాములురా మీరు..
Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jan 11 , 2025 | 09:52 PM