Mark Trailer: ఆసక్తికరంగా సుదీప్ 'మార్క్' ట్రైలర్
ABN, Publish Date - Dec 07 , 2025 | 01:53 PM
పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ సస్పెండ్.. దాని వెనుక ఉన్న రాజకీయం ఏంటన్నది తెలుసుకోవాలంటే ‘మార్క్’ (Mark) చిత్రం చూడాల్సిందే అంటున్నారు సుదీప్ (Kichcha Sudeepa). ఆయన హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ఇది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ, తమిళ్ ట్రైలర్లను (Mark Movie Trailer) ఆదివారం విడుదల చేశారు.
Updated at - Dec 07 , 2025 | 01:53 PM