Tollywood: 'మధుర' శ్రీధర్ రెడ్డి తో స్పెషల్ చిట్ చాట్
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:55 PM
మధుర ఆడియో కంపెనీ అధినేత, సినీ దర్శక నిర్మాత శ్రీధర్ రెడ్డితో స్పెషల్ చిట్ చాట్
ప్రముఖ ఆడియో కంపెనీ 'మధుర మ్యూజిక్' అధినేత శ్రీధర్ రెడ్డి దర్శక నిర్మాత కూడా. మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీధర్ రెడ్డి నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. దానికి ముందు సినిమా మేగజైన్ అధినేతగానూ సేవలు అందించారు. శ్రీధర్ రెడ్డి సినీ ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఇది.
ఐఐటీ మద్రాస్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీధర్ రెడ్డి సినిమాల్లోకి ఎందుకొచ్చారు?
'మధుర' శ్రీధర్ రెడ్డి పెట్టుకున్న పరిధులు ఏమిటీ?
మీనింగ్ ఫుల్ మూవీస్ తీసే క్రమంలో ఎదురైన సమస్యలేమిటీ?
సక్సెస్ కు శ్రీధర్ రెడ్డి ఇచ్చే నిర్వచనం ఏమిటీ?
రిస్క్, ఛాలెంజ్ లను శ్రీధర్ రెడ్డి ఇష్టపడతారా?
శ్రీధర్ రెడ్డి సక్సెస్ రేట్ లో లక్ ఫ్యాక్టర్ ఎంత?
'మధుర' శ్రీధర్ రెడ్డి మనసులో మాటలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...