SKY Teaser: ఆసక్తికరంగా స్కై టీజర్
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:16 PM
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'స్కై. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ మేకర్స్ఈ. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. హీరోయిన్ ప్రేమను హీరో విక్కీ ఎందుకు వద్దనుకున్నాడు, తన తండ్రికి సంబంధించి విక్కీకి ఉన్న గతమేంటి అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Updated at - Jul 12 , 2025 | 04:16 PM