Dude Song: ‘సింగారి చిన్నదాన' సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 05 , 2025 | 03:13 PM
ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం (Pradeep Ranganathan) ‘డ్యూడ్’ (Dude). మమితా బైజు (Mamitha Baiju) కథానాయిక. కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘సింగారి చిన్నదాన..’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు
Updated at - Oct 05 , 2025 | 03:13 PM