Shraddha Srinath: 'ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’ ట్రైలర్
ABN, Publish Date - Sep 25 , 2025 | 05:13 PM
తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్‌తో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’. శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ప్రధానపాత్రలో నటించారు. ఇందులో కావ్య అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2 దసరా నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Updated at - Sep 25 , 2025 | 05:35 PM