Sudheer Babu: 'జటాధర'నుండి.. శివస్తోత్రం
ABN, Publish Date - Nov 01 , 2025 | 05:19 PM
సుధీర్ బాబు (Sudheer Babu), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'జటాధర' (Jatadhara). హిందీ, తెలుగు భాషల్లో నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని ఉమేష్ కుమార్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘల్, నిఖిల్ నంద నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుండి శివ స్తోత్రం (Shiva Stotram) విడుదలైంది. దీనిని రాజీవ్ రాజ్ (Rajeev Raj) స్వరపర్చి, గానం చేశారు.
Updated at - Nov 01 , 2025 | 11:02 PM