Kuberaa song: శంకరా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:04 PM
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన కుబేర చిత్రం జూన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఈ నెల 18 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫుల్ సాంగ్స్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ వీడియో విడుదల కాగా.. ‘శంకరా’ వీడియో సాంగ్ మంగళవారం విడుదల చేశారు.
Updated at - Jul 15 , 2025 | 03:09 PM