Champion Teaser: ఒక్కడినే గోల్ కొడతా.. ఆ 11 మందికి ధమ్ చేస్తా
ABN, Publish Date - Nov 01 , 2025 | 12:10 PM
శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’ (Champion). తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపిస్తున్నారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్ పై మీరు ఒక లుక్ వేయండి
Updated at - Nov 01 , 2025 | 12:12 PM