Mowgli Trailer : సమరశంఖం ఊదేశాం... ఇక మిగిలింది ప్రేమ కోసం యుద్ధమే

ABN, Publish Date - Dec 02 , 2025 | 11:56 AM

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం   'మోగ్లీ'. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్,  కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్ వేసేయండి.. . 

Updated at - Dec 02 , 2025 | 11:56 AM