Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ కొత్త ట్రైలర్
ABN, Publish Date - Oct 16 , 2025 | 01:48 PM
రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించగా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కి ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) దానికి రెట్టింపు సక్సెస్ అయింది. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో రూ.675 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీపావళిని పురస్కరించుకుని కొత్త ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీనిని మీరు చూసేయండి..
Updated at - Oct 16 , 2025 | 01:49 PM