The Girlfriend: చిన్న బ్రేక్‌ తీసుకుందామా.. రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్‌

ABN, Publish Date - Oct 25 , 2025 | 12:43 PM

రష్మిక మందన్న కీలక పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend). రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. రష్మికకు (Rashmika) జోడీగా దీక్షిత్‌శెట్టి నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. నవంబర్‌ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మనం చిన్న బ్రేక్ తీసుకుందామా..’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. మీరు చూసేయండి.

Updated at - Oct 25 , 2025 | 12:44 PM